జన్నారం మండలంలోని చింతగూడ గ్రామానికి చెందిన శ్రీనివాస్ నివాసంలో అక్రమంగా నిల్వ ఉంచిన కలపను అటవీ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. అలాగే మండలంలోని పుట్టిగూడ గ్రామానికి చెందిన సత్రాజి లక్ష్మణ్ చెట్ల నరికివేత, అక్రమ కలప రవాణా చేసినందున అతనిపై కేసు నమోదు చేసి తాహశీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు.