హాజీపూర్: అసత్య ఆరోపణలు మాని హామీలు నెరవేర్చాలి

59பார்த்தது
హాజీపూర్: అసత్య ఆరోపణలు మాని హామీలు నెరవేర్చాలి
బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ పై కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు మానుకొని అభివృద్ధి చేసి చూపాలని బీజేపీ హాజీపూర్ మండల అధ్యక్షుడు గడ్డం స్వామి రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బొలిశెట్టి అశ్విన్ రెడ్డి అన్నారు. గురువారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రఘునాథ్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ వ్యక్తిగతంగా దాడి చేస్తామనడం అసమర్ధతకు నిదర్శనమన్నారు. అసత్య ఆరోపణలు మాని హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி