ఫోటో, వీడియో జర్నలిస్ట్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక

84பார்த்தது
ఫోటో, వీడియో జర్నలిస్ట్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక
మంచిర్యాల జిల్లా ఫోటో అండ్ వీడియో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ఆదివారం జరిగాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా కొత్తపల్లి సతీష్, ప్రధాన కార్యదర్శిగా మాదరబోయిన శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్, సహయ కార్యదర్శిగా శ్రీకాంత్, కోశాధికారిగా మారం రఘు, ప్రచార కార్యదర్శిగా రాము, గౌరవ అధ్యక్షునిగా ఈసంపల్లి రమేష్ తో పాటు 10 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.

தொடர்புடைய செய்தி