ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేసిన కలెక్టర్

80பார்த்தது
ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేసిన కలెక్టర్
మంచిర్యాలలోని ఫర్టిలైజర్ షాపులను శుక్రవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రిజిస్టర్లు, స్టాక్ నిల్వలు, రికార్డులీ పరిశీలించారు. ఎరువులు, విత్తనాల ధరలు, నిల్వలు తెలిపేలా బోర్డు ఏర్పాటు చేయాలని, కొనుగోలు చేసే రైతులు, కొనుగోలు చేసిన సామాగ్రి వివరాలు రిజిస్టర్ లో నమోదు చేయాలన్నారు. నిషేధిత ఎరువులు, నకిలీ విత్తనాలు విక్రయిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி