తాండూర్: ప్రజల రక్షణ, భద్రత పోలీస్ బాధ్యత

79பார்த்தது
తాండూర్: ప్రజల రక్షణ, భద్రత పోలీస్ బాధ్యత
ప్రజల రక్షణ భద్రతే పోలీసుల బాధ్యత అని తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్ అన్నారు. తాండూర్ సీఐ కుమారస్వామి ఆధ్వర్యంలో పోలీసులు మండలంలోని కాసిపేట గ్రామంలో బుధవారం రాత్రి పోలీస్ నైట్ హాల్ట్ కార్యక్రమం నిర్వహించారు. మూఢనమ్మకాల నిర్మూలన, అడవుల సంరక్షణ, సీసీ కెమెరాలు ఏర్పాటు, గుడుంబా పలు అంశాలపై అవగాహన కల్పించారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎస్సై వెల్లడించారు.

தொடர்புடைய செய்தி