మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ లో పట్టణ దళిత సంఘాల ఐక్యవేదిక అత్యవసర సమావేశం చిలుక రాజనర్సు అధ్యక్షతన బుధవారం జరిగింది. సమావేశంలో ముందుగా కుసుమ భాస్కర్ అకాల మృతికి సంతాపం తెలిపి 2నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. తరవాత బెల్లంపల్లి మున్సిాలిటీ, అన్ని మండల, గ్రామ కమిటిలు వేసి సంఘాన్ని బలోపేతం చేయడానికి కృషి చేయాలని అన్నారు.