న్నెల మండలం కుశ్నపల్లి గ్రామానికి చెందిన అఘోరీని ఇంటిలో పోలీసులు నిర్బంధించారు. గత నెలలో హైదరాబాద్ లోని ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం జరిగిన సందర్భంగా అక్కడ అఘోరీ పూజలు నిర్వహించడం వివాదాస్పదమైంది. నవంబరు 1న ఉదయం తొమ్మిది గంటలకు ముత్యాలమ్మ దేవాలయం వద్ద ఆత్మాహుతి చేసుకుంటానని ప్రకటించారు. దీంతో పోలీసులు అరెస్టు చేసి సొంత గ్రామమైన కుశ్నపల్లికి తరలించారు. శుక్రవారం సీఐ స్థాయి అధికారులు పహారా ఉన్నారు