బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో అగ్నిప్రమాదం

55பார்த்தது
బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో గురువారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని వైద్యుల స్పెషల్ గదిలో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. వెంటనే ఆసుపత్రి సూపరింటెండెంట్ మధు కుమార్ అప్రమత్తమై మెయిన్ స్విచ్ ను ఆఫ్ చేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు అయింది. అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించగా హుటా హుటిన వచ్చి మంటలను ఆర్పేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி