ఐఐటి సీటు సాధించిన పేదింటి బిడ్డకు ఏసిపి అండ

74பார்த்தது
ఐఐటి సీటు సాధించిన పేదింటి బిడ్డకు ఏసిపి అండ
అత్యంత ప్రతిష్టాత్మక ఖరగ్పూర్ ఐఐటీలో సీట్ సాధించిన బెల్లంపల్లి సిఓఈ విద్యార్థి దుర్గం చరణ్ తేజ్ కు బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ నేనున్నానంటూ అండగా నిలిచారు. జాయింట్ సీట్ అలికేషన్ అథారిటీ నిర్వహించిన మొదటి రౌండు కౌన్సెలింగ్ లో చరణ్ తేజ్ ఈ సీటు సాధించగా ఫీజు కట్టలేని స్థితిని తెలుసుకొని విద్యార్థికి రూ. 5 వేల ఆర్థిక సాయం అందజేశారు.
Job Suitcase

Jobs near you