నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని 17వ వార్డు బీసీ కాలనీలో 2012లో అప్పటికి ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం జరిగింది అక్కడ అప్పటినుండి ఇప్పటివరకు వందలాది ఇండ్లు పేదలు కట్టుకొని జీవిస్తున్నారు. ఇండ్లు కట్టుకున్న వారికి రెగ్యులరైజ్ చేసి ఇంటి నెంబర్లు ఇవ్వాలని బీసీ కాలనీ అభివృద్ధికి సహకరించాలని జిల్లా కలెక్టర్ ను కోరారు.