నర్వ: సభ్యత్వ నమోదులో పాల్గొన్న బీజేపీ నేతలు

57பார்த்தது
నర్వ: సభ్యత్వ నమోదులో పాల్గొన్న బీజేపీ నేతలు
గ్రామాల సమగ్ర అభివృద్ధి బిజెపి తోనే సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి అన్నారు సోమవారం నర్వ మండలం బెక్కర్ పల్లి గ్రామంలో బీజేపీ ఆన్లైన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు ఇంటింటికి తిరుగుతూ మోడీ చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి సభ్యత్వ నమోదు చేయించారు. సభ్యత్వ నమోదుకు గ్రామాల్లో మంచి ఆదరణ లభిస్తోందని అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி