మక్తల్: అక్రమ నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరు

50பார்த்தது
మక్తల్: అక్రమ నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరు
సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమం నడుస్తుంటే అక్కడి రైతులపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపడం దుర్మార్గమైన చర్య అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లక్ష్మీకాంత్ రెడ్డి అన్నారు. గురువారం మక్తల్ పట్టణంలో విలేకరులతో మాట్లాడారు. లగచర్లలో రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న ఎంపీ డీకె అరుణను వెళ్లకుండా నిర్బంధించడం సిగ్గుచేటని అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி