మహబూబ్ నగర్ జిల్లా: రేవంత్ రెడ్డి.. స్టూడెంట్ లీడర్ టు సీఎం

57பார்த்தது
మహబూబ్ నగర్ జిల్లా: రేవంత్ రెడ్డి.. స్టూడెంట్ లీడర్ టు సీఎం
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సీఎం రేవంత్ రెడ్డి పాఠశాల రోజుల్లోనే లీడర్ అయ్యారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసి 2006లో జెడ్పీటీసీ, 2007లో ఎమ్మెల్సీగా సంచలన విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీలో చేరి తెలంగాణ పార్టీ విభాగానికి అధ్యక్షుడయ్యారు. అనంతరం కాంగ్రెస్ లో చేరి టీపీసీసీ అధ్యక్షపదవి దక్కించుకున్నారు. శపథం చేసి మరీ కేసీఆర్ ను గద్దె దించి తాను సీఎం అయ్యారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி