చట్టానికి లోబడే శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు అరెస్టు: డీఎస్పీ

69பார்த்தது
చట్టానికి లోబడే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోదరుడు శ్రీకాంత్ గౌడ్ అరెస్టు చేసినట్టు మహబూబ్ నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు శనివారం వెల్లడించారు. 523 సర్వే నంబర్ అక్రమ పట్టాల కేసు విషయమై జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ. ఈకేసులో మొత్తం నలుగురు నిందితులుగా ఉన్నారని, ఇప్పటికే ముగ్గురిని రిమాండ్ చేశామని, మిగిలిన శ్రీకాంత్ గౌడ్ నిన్న లొంగిపోయారని అన్నారు.

தொடர்புடைய செய்தி