నూతన రైల్వే లైన్లతో మహబూబ్ నగర్ అభివృద్ధి: ఎంపీ

54பார்த்தது
నూతన రైల్వే లైన్లతో మహబూబ్ నగర్ అభివృద్ధి: ఎంపీ
నూతన రైల్వే లైన్లు ఏర్పాటు చేస్తే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధి చెందుతుందని నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి అన్నారు. శుక్రవారం సికింద్రాబాద్ లోని రైల్ నిలయం కార్యాలయంలో దక్షిణ మధ్య రైల్వే మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తో ఎంపీ మల్లురవి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో కొత్త రైల్వే మార్గాలను ఏర్పాటు చేయాలని రైల్వే మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ కు వినతి పత్రం అందజేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி