మహబూబ్ నగర్ అభివృద్ధికి సహకరిస్తా: సీఎం

50பார்த்தது
మహబూబ్ నగర్ అభివృద్ధికి సహకరిస్తా: సీఎం
పాలమూరు విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్, లా కళాశాల ఏర్పాటుకు క్యాబినెట్ సమావేశంలో అనుమతి లభించిన సందర్భంగా ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కలిసి సీఎంకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యెన్నం జిల్లాలో ఫస్ట్ కార్యక్రమంలోని నవరత్నాలు గురించి సీఎంకు వివరించగా.. అన్ని విధలుగా అభివృద్ధి చేస్తానన్నారు.

தொடர்புடைய செய்தி