గద్వాల్: సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలి

81பார்த்தது
గద్వాల్: సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలి
శుక్రవారం నల్గొండలో జరిగిన సభలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై మూసికి అడ్డొస్తే ముక్కలు చేస్తా, బుల్డోజర్లతో తొక్కిస్తా, మూసిలో పారేస్తా అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఐజ మండల పోలీస్ స్టేషన్లో గద్వాల్ జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య శనివారం ఫిర్యాదు చేశారు. తను మాట్లాడుతూ.. కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி