దేవరకద్ర: ప్రతి ఇంట్లో పక్కాగా సర్వే నిర్వహించాలి

72பார்த்தது
దేవరకద్ర: ప్రతి ఇంట్లో పక్కాగా సర్వే నిర్వహించాలి
మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా హౌజ్ లిస్టింగ్ ప్రకారం ప్రతి ఎన్యూమరేషన్ బ్లాక్ లో ప్రతి ఒక్క ఇంట్లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పక్కాగా, జగ్రత్తగా నిర్వహించాలని కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. మంగళవారం దేవరకద్ర మండలం కేంద్రంలో ఎన్యుమరేషన్ బ్లాక్ నంబర్ 39 కురువ, కమ్మరి వీధిలలో జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వే తీరును కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி