9 ఏళ్ల బాలికలను పెళ్లి చేసుకునేలా చట్టం

63பார்த்தது
9 ఏళ్ల బాలికలను పెళ్లి చేసుకునేలా చట్టం
ఇరాక్ దేశం ఓ దుర్మార్గమైన చట్టం చేయటానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఆ దేశంలో అధికార పక్షం తీసుకొచ్చిన ఒక బిల్లుపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అమ్మాయిల పెళ్లి వయసును తొమ్మిదేళ్లకు కుదించాలంటూ సదరు బిల్లులో ప్రతిపాదించటమే దీనికి కారణం. పర్సనల్ స్టేటస్ లాను సవరించే ఉద్దేశంతో ఈ బిల్లును తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఆ దేశంలో అమ్మాయిల వివాహ వయసు 18 ఏళ్లుగా ఉంది.

தொடர்புடைய செய்தி