శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ : సునీత

1075பார்த்தது
శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ : సునీత
కామేపల్లి మండలం తాళ్లగూడెం గ్రామంలో గురువారం ఉదయం నిర్వహించిన శ్రమదానం కార్యక్రమంలో ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ పాల్గొనటం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామంలో పరిసరాలను శుభ్రంగా ఉంచటం మనందరి భాద్యత, వర్షాకాలం వస్తుండటంతో గ్రామప్రజాలందరూ జాగ్రత్తగా ఉండాలి అని మురికినీరు నిల్వ ఉండకూడదని, చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగా వీధి కాల్వలలో నిల్వ ఉన్న మట్టిని ఎత్తిపోయట జరిగినది. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ -పుచ్చకాయల సత్యనారాయణ, ఎంపీటీసీ-నల్లమోతు లక్ష్మయ్య, పంచాయితీ కార్యదర్శి-భూక్యా వెంకటేష్, వార్డ్ సభ్యులు-నల్లమోతు వెంకటనర్సయ్య, గ్రామస్థులు-పెద్ద బుచ్చయ్య, పుచ్చకాయల వెంకటయ్య, పోట్ల రామయ్య, కొమ్ము రామారావు, లింగంపల్లి సంగయ్య, పుచ్చకాయల లక్ష్మినారాయణ, నల్లమోతు నాగయ్య, రాఘవమ్మ, కమలమ్మ, ఆరోగ్యం, మంజుల, ఉమ, లక్ష్మీ, సుభద్ర, హైమ, నాగలక్ష్మి, ధనలక్ష్మి, రేణుక, బాయమ్మ, నాగేంద్ర, సంధ్య, సుశీల, సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :