ఇల్లెందు: చికిత్స పొందుతూ బాలుడి మృతి

65பார்த்தது
ఇల్లెందు: చికిత్స పొందుతూ బాలుడి మృతి
ఇల్లెందు మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన బాలుడు(17) గురువారం మహబూబాబాద్ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇల్లెందు ఎస్ఐ సందీప్ తెలిపిన వివరాల ప్రకారం బాలుడికి గతంలో అపెండిక్స్ ఆపరేషన్ జరగ్గా గతనెల 27న కడుపునొప్పి రావడంతో తాళలేక పురుగు మందు తాగాడు. అప్పటి నుంచి ప్రభుత్వ వైద్యశాలలో బాలుడు చికిత్స పొందుతున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

தொடர்புடைய செய்தி