సేవాలాల్ సేన ఆధ్వర్యంలో ఇల్లందు ఎక్సైజ్ కార్యాలయం శుక్రవారం ముట్టడి చేశారు. సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేశ్ నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రవిరాథోడ్ మాట్లాడారు. ఇల్లందు ఎక్సైజ్ శాఖ పట్టణంతో పాటు పలు మండలాల్లో మద్యం అమ్మకాలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్నాయని అన్నారు.