ఇల్లందు: ఎక్సైజ్ శాఖ కార్యాలయం ముట్టడి

51பார்த்தது
ఇల్లందు: ఎక్సైజ్ శాఖ కార్యాలయం ముట్టడి
ఏజెన్సీ ప్రజలను అధిక రేట్లతో దోచుకుంటున్న మద్యం సిండికేట్ పై చర్యలు తీసుకోవాలని సేవాలాల్ సేన ఇల్లందు మండల అధ్యక్షుడు రమేష్ నాయక్ డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలో జరిగిన మండల కమిటీ సమావేశంలో మాట్లాడారు. ఏజెన్సీ గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు వెలుస్తున్నాయని చెప్పారు. ఎమ్మార్పీ ధర కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని తెలిపారు. ఈనెల 8న ఎక్సైజ్ కార్యాలయం ముట్టడిస్తున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி