గార్ల: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేత

55பார்த்தது
గార్ల: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేత
ఇల్లందు నియోజకవర్గ గార్ల మండలం పరిధిలోని స్థానిక గుంపెల్ల గూడెం గ్రామానికి చెందిన బుడగ జంగాల కాలనీకి చెందిన పేర్ల సరితకు ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ద్వారా వచ్చిన రూ. 25,500 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును గురువారం సీపీఎం మహబూబాద్ కార్యదర్శివర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్, మండల కార్యదర్శి అలవాల సత్యవతి రెడ్ స్టార్ బ్లడ్ డోనర్స్ క్లబ్ చింత కొండలరావు అందజేశారు.

தொடர்புடைய செய்தி