పినపాక: ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాల ప్రజలకు న్యాయం చేయాలి

67பார்த்தது
పినపాక: ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాల ప్రజలకు న్యాయం చేయాలి
2014 ఆధారంగా 2024లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాల ప్రజలకు న్యాయం చేయాలని షెడ్యూల్ కులాల పోరాట రాష్ట్ర నాయకులు తిరుపతి అన్నారు. శుక్రవారం పినపాక మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం తహశీల్దార్ కు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ప్రజా పాలన ప్రభుత్వంలో ఎస్సీల హక్కులను సాధిస్తామని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி