పినపాక: ఆస్పత్రిని తనిఖీ చేసిన డిప్యూటి డిఎంహెచ్ఓ

69பார்த்தது
పినపాక: ఆస్పత్రిని తనిఖీ చేసిన డిప్యూటి డిఎంహెచ్ఓ
మండల కేంద్రంలోని పినపాక ప్రభుత్వ ఆస్పత్రిని డిప్యూటి డిఎంహెచ్ఓ ఆర్పి చైతన్య గురువారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విధుల పట్ల ఎవరూ కూడా అలసత్వం వహించొద్దని, ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిహెచ్సి వైద్యురాలు దుర్గాభవాని, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி