న్యాయవాది ఉప్పల సత్యనారాయణ శాస్త్రీ అనారోగ్యంతో మరణించడం పట్ల మణుగూరు ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ కోర్ట్ మేజిస్ట్రేట్ సూరిరెడ్డి, న్యాయవాదులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. సోమవారం కోర్ట్ హల్ లో ఏర్పాటు చేసిన సంతాప సభలో రెండు నిమిషాలు మౌనం పాటించి సత్యనారాయణ శాస్త్రీకి నివాళ్ళు అర్పించారు.