7 నెలల్లోనే కాంగ్రెస్ పెద్ద ఎత్తున అవినీతి భాగోతం

78பார்த்தது
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల్లోనే పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుందని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఆరోపించారు. సోమవారం హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నిదానమైన మినిమం గవర్నమెంట్-మాక్సిమం గవర్నెన్స్ నినాదంతో పనిచేస్తుంటే, ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం మినిమం గవర్నమెంట్-మాక్సిమం కరప్షన్ అనే నినాదంతో పనిచేస్తుందని విమర్శించారు.

தொடர்புடைய செய்தி