కావల్సిన రికార్డులు జిపిలలో కనిపించడం లేదని ఆరోపణ

52பார்த்தது
సిర్పూర్ (టి) మండలంలోని లోన్ వెళ్లి గ్రామపంచాయతీల రికార్డులను ఆర్టీఐ సమాచార హక్కు చట్టం 2005 రైట్ టు ఇన్ఫర్మేషన్ సెక్షన్లను అనుసరించి తనిఖీ కొరకు దరఖాస్తుదారుడు శరత్ చంద్ర మంగళవారం ఆఫీసులో కార్యదర్శి అధీనంలో తనఖీలు నిర్వహించగా, చెక్ బుక్కులు, ఎంబి రికార్డులు జిపిలలో పూర్తిగా లేవని ఆరోపించారు. కార్యదర్శులు రికార్డులను తారుమారు చేస్తున్నారని, ఎంబి రికార్డులను దాచి పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி