కాగజ్ నగర్: ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం

51பார்த்தது
కాగజ్ నగర్: ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం
ప్రజాబంధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాగజ్ నగర్ లోని ఆసుపత్రిలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి వచ్చిన 30 మందిని పరీక్షించగా అందులో 23 మందికి ఆపరేషన్ అవసరమని వారికి విడతల వారిగా ఆపరేషన్ నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. అలాగే ప్రతి మంగళవారం కంటి పరీక్షలు నిర్వహించబడునని ఫౌండేషన్ అధ్యక్షులు డా. పాల్వాయి హరీష్ బాబు తెలిపారు.

தொடர்புடைய செய்தி