కాగజ్‌నగర్‌ కు చేరుకున్న అమర్నాధ్ భక్తులు

54பார்த்தது
కాగజ్‌నగర్‌ కు చేరుకున్న అమర్నాధ్ భక్తులు
కాగజ్‌నగర్‌ పట్టణంకు చెందిన శివభక్తులు అతుల్ గోయిల్ గత 25 సంవత్సరాలుగా అమర్నాథ్ యాత్రకు వెళ్ళి వస్తున్నారు. హైదరాబాదు, బెల్లంపలి, కాగజ్‌నగర్‌కు చెందిన పది మంది ఈనెల 1న బయలుదేరిన అతుల్ గోయిల్ టీం సభ్యులు అమర్నాథున్ని దర్శించుకుని బుధవారం ట్రైనులో కాగజ్‌నగర్‌కు చేరుకున్నారు. కాగజ్‌నగర్‌ నుండి ధర్మారావు అమర్నాధ్ యాత్రకు వెళ్ళారు. వారికి రైల్వే స్టేషన్లో పునీత్ గోయిల్, హార్దిక్ గోయిల్ స్వాగతం పలికారు.
Job Suitcase

Jobs near you