మహిళలు, చిన్నపిల్లల రక్షణే పొలిస్ శాఖ తొలి ప్రాధాన్యత

80பார்த்தது
మహిళలు, చిన్నపిల్లల రక్షణే పొలిస్ శాఖ తొలి ప్రాధాన్యత
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని మహిళలు, యువతులు ఎవరైనా హింసకు గురి అయినట్లయితే నిర్భయంగా పోలీసులను సంప్రదించవచ్చని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మహిళలు, చిన్నపిల్లల రక్షణ కోసం షీటీం, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ టీం, భరోసా సెంటర్లు పనిచేస్తున్నాయని తెలిపారు. మహిళలు పనిచేసే ప్రదేశాల్లో ఏదైనా హింసకు గురి అయినట్లయితే షీ టీం ని సంప్రదించాలని తెలియజేశారు.

தொடர்புடைய செய்தி