ఆసిఫాబాద్: కుల గణనతోనే ప్రతి ఒక్కరికి న్యాయం

50பார்த்தது
ఆసిఫాబాద్: కుల గణనతోనే ప్రతి ఒక్కరికి న్యాయం
సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశానుసారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం శనివారం రోజ్ గార్డెన్ లో జిల్లా డిసిసి అధ్యక్షుడు కొక్కిరల విశ్వప్రసాద్ సారధ్యంలో కుల గణన చర్చ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. కుల గణనతోనే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందన్నారు.

தொடர்புடைய செய்தி