జూలూరుపాడు: మహిళా రైతు ఆవేదన

53பார்த்தது
గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూలూరుపాడు మార్కెట్ యార్డులో శనివారం పత్తి క్వింటాకు ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే తక్కువగా తీసుకుంటున్నారని ఓ మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేసింది. ఆరు నెలల కష్టపడి వ్యవసాయం చేస్తే చివరికి తమకు ఏమీ మిగలడం లేదని విచారం వ్యక్తం చేసింది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా చూడాలని కోరింది.

தொடர்புடைய செய்தி