సత్తుపల్లి: కొనుగోలు కేంద్రాలలో రైతులకు సౌకర్యాలు కల్పించాలి

82பார்த்தது
సత్తుపల్లి: కొనుగోలు కేంద్రాలలో రైతులకు సౌకర్యాలు కల్పించాలి
వరి ధాన్యం క్వింటాకు రూ. 500 బోనస్ ఇస్తామని ఎన్నికల హామీలో ఇచ్చారని, కానీ ఆచరణలో మాత్రం అమలు కావటం లేదని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం సత్తుపల్లి మండలం కాకరపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. తేమ పేరుతో సరిగా ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி