ఇది ఆర్ఆర్ఆర్ చాయ్.. ఎంతో స్పెషలోయ్

3306பார்த்தது
ఇది ఆర్ఆర్ఆర్ చాయ్.. ఎంతో స్పెషలోయ్
సీపీఐ, సీపీఎం బలపర్చిన కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాంరెడ్డి (ఆర్ ఆర్ ఆర్ )శనివారం ఉదయం ప్రచారం లో భాగంగా ఇలా ఓ హోటల్ లో చాయ్ కాచారు. నగరంలోని టీడీపీ కార్యాలయం ఎదుట ఉన్న హోటల్ కి వెళ్లారు. అక్కడ వంటశాల వద్ద గరిట చేతబట్టి సలసలా మరుగుతున్న టీని చక్కగా కలిపేసి ఆపై ఎంచక్కా గ్లాస్ లోకి పోసి అందరికి అందించారు.