ఖమ్మం జిల్లా మధిర మండల కేంద్రంలో బుధవారం తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ మధిర డివిజన్ ఆధ్వర్యంలో పెన్షనర్ల కిచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని కోరుతూ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిరసనగా ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఎస్టీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు.