చాకలి ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకం: ఎస్సై

56பார்த்தது
చాకలి ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకం: ఎస్సై
ఖమ్మం జిల్లా మధిర రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ భార్గవి మంగళవారం మధిర పట్టణంలో రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ తెలంగాణ ప్రజలకు స్ఫూర్తి దాయకం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, రజక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you