ఖమ్మం: విద్య ద్వారానే పేదరికం నుంచి శాశ్వత విముక్తి

81பார்த்தது
ఖమ్మం: విద్య ద్వారానే పేదరికం నుంచి శాశ్వత విముక్తి
విద్య ద్వారానే పేదరికం నుంచి శాశ్వత విముక్తి లభిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం ఖమ్మంలో అల్ప సంఖ్యాకుల గురుకుల విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన మైనారిటీ సంక్షేమ దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యపై అధికంగా శ్రద్ధ వహించిందని చెప్పారు. సంపదలలో విద్య చాలా ముఖ్యమని, ఎంత బంగారం, డబ్బు సంపాదించిన దోచుకుంటారని, కాని విద్యను దొంగలించలేరని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி