కీర్తి సురేశ్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్?

68பார்த்தது
కీర్తి సురేశ్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్?
స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. తల్లిదండ్రులు చూసిన సంబంధాన్నే కీర్తి ఓకే చెప్పారని, డిసెంబర్‌లో పెళ్లి చేసుకునేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారని తెలుస్తోంది. పెళ్లి కొడుకు బంధువేనని సమాచారం. గోవాలో సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో పెళ్లి జరుగుతుందని తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி