ప్రపంచ నృత్య దినోత్సవం సందర్భంగా సన్మానం

73பார்த்தது
ప్రపంచ నృత్య దినోత్సవం సందర్భంగా సన్మానం
ప్రపంచ నృత్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం పట్టణంలోని వేములవాడ నృత్య కళానికేతన్ సేవా సంస్థ, జిల్లా సాంస్కృతిక కళా సంస్థల సమాఖ్య ప్రధాన కార్యాలయంలో ఎస్. శ్రీనివాస్ అధ్యక్షతన సీనియర్ డాన్స్ మాస్టర్ లకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తాటికొండ లత, బొడ్డు నారాయణ గుమ్మడి రాజేశంలు హాజరయ్యారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి సన్మానించారు

தொடர்புடைய செய்தி