బీఆర్ఎస్ పార్టీకి ఆరెపల్లి తాజా మాజీ సర్పంచ్ రాజీనామా

557பார்த்தது
బీఆర్ఎస్ పార్టీకి ఆరెపల్లి తాజా మాజీ సర్పంచ్ రాజీనామా
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం ఆరెపల్లి గ్రామ తాజా మాజీ సర్పంచ్ ఇటిక్యాల నవీన రాజు దంపతులు బీఆర్ఎస్ పార్టీకి వ్యక్తిగత కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షుడు తోట ఆగయ్యకు లేఖ రాశారు. ఇన్ని రోజులు మాకు సహకరించినందుకు చల్మెడ లక్ష్మీనరసంహారావుకు కృతజ్ఞతలు తెలిపారు. తాజా మాజీ సర్పంచ్ రాజీనామా లేఖ అర్బన్ మండలంలో చర్చనీయాంశంగా మారింది.

தொடர்புடைய செய்தி