కోరుట్ల మండలంలోని వెంకటాపూర్ గ్రామములో వెలసియున్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ కార్తీక మాసంని పురస్కరించుకొని వెంకటేశ్వర స్వామి రథోత్సవం వేడుకలు శనివారం రాత్రి పూట ముగిశాయి. రథోత్సవానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.