ఇటీవల అనారోగ్యంతో సర్జరీ అయిన ఓబీసీ మోర్చా జగిత్యాల జిల్లా అధ్యక్షులు కొక్కుగంగాధర్ ని శనివారం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వారి నివాసంలో పరామర్శించారు. ఆయనతో పాటు పల్లె గంగారెడ్డి, మోరపెల్లి సత్యనారాయణరావు, భోగ శ్రావణి, డాక్టర్ రఘు, తదితరులు ఉన్నారు.