దుబాయ్ లో జగిత్యాల యువకుడు ఆత్మహత్య

80பார்த்தது
దుబాయ్ లో జగిత్యాల యువకుడు ఆత్మహత్య
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కొత్తపేట గ్రామానికి చెందిన తునికి శేఖర్ (27) దుబాయ్ లోని షార్జాలో 20 రోజుల క్రితం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న జిడబ్ల్యూపిసి అధ్యక్షులు గుండేల్లి నరసింహ, బొడ్డుపేల్లి రాము యువకుడు పని చేస్తున్న బీయ కంపనీతో మాట్లాడి మృతదేహాన్ని స్వగ్రామంకు తరలించారు. వీరికి మృతుని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி