కరీంనగర్: పెరిగిన ఉల్లి ధర.. సామాన్యుడి ఆవేదన

72பார்த்தது
కరీంనగర్: పెరిగిన ఉల్లి ధర.. సామాన్యుడి ఆవేదన
ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంతటా ఉల్లి ధర కిలో రూ. 60 నుంచి రూ. 80 వరకు నెల రోజుల్లో పెరగడం వల్ల సామాన్య ప్రజలు దిగులు చెందుతున్నారు. ఈ నెలలో పెండ్లిలు మరియు గృహ ప్రవేశంలు ఎక్కువగా ఉన్నందున మరింత ధర పెరగడానికి అవకాశం ఉందని సామాన్య ప్రజలు శనివారం ఆవేదన చెందుతున్నారు. ఈ సంవత్సరం దిగుబడి చాల తక్కువగా ఉందని రైతులు, వ్యాపారులు చెబుతున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி