ఇంటింటికి బిజెపి అభివృద్ధి కరపత్రాలు పంపిణీ

60பார்த்தது
ఇంటింటికి బిజెపి అభివృద్ధి కరపత్రాలు పంపిణీ
కొత్తగట్టు గ్రామంలో బిజెపి ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమవారం ఇంటింటికి బిజెపి కరపత్రాలు పంపిణీ చేశారు. ఎంపీగా బండి సంజయ్ చేసిన అభివృద్ధి, స్వచ్ఛంద కార్యక్రమాలపై వివరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ గెలిపించుటకు భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుకు ఓటు వేయాలని కొత్త కటకరంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది.

தொடர்புடைய செய்தி