కొండగట్టులో మహిళ అఘోరీ

63பார்த்தது
కొండగట్టులో మహిళ అఘోరీ
ప్రతి హిందువు తమ సనాతన ధర్మాన్ని తప్పకుండా అనుసరించాలని కేదార్నాథ్రోని మాతాకీ శిఖర్లో ఉంటున్న మంచిర్యాలకు చెందిన మహిళ అఘోరీ తెలిపారు. బుధవారం కొండగట్టు అంజన్న దర్శనానికి వచ్చిన అఘోరీకి అర్చకులు స్వాగతం పలికారు. స్వామివారి తీర్థ ప్రసాదం అందజేశారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఆలయాలను సందర్శిస్తున్నట్లు చెప్పారు. తాను 20 ఏళ్ల క్రితం నాగ సాధువుఅఘోరీగా మారినట్లు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி