ప్రతి శుక్రవారం డ్రై డే

63பார்த்தது
ప్రతి శుక్రవారం డ్రై డే
పిట్లం వర్షకాలాన్ని దృష్టిలో ఉంచుకొని, సీజనల్ వ్యాధులు మలేరియా, డెంగ్యూ వంటివి ప్రబలకుండా ప్రతి శుక్రవారం డ్రై డే ను పాటిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని తిమ్మనగర్ గ్రామంలో స్థానికులతో మాట్లాడి ఇళ్లలో వాడే కుండీలను, నీటిని రెండు రోజులకు ఒకసారి మార్చాలని, ఎక్కువ రోజులు నీటిని నిల్వ ఉంచకూడదు అని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని అవగాహన కల్పించారు.