ఎల్లారెడ్డి: ఆర్ఎంపీ వైద్యం వికటించి ఆసుపత్రి పాలైన నిరుపేద మహిళ

81பார்த்தது
ఎల్లారెడ్డి పట్టణంలో ఓ ఆర్ఎంపీ వైద్యుడు ఎలాంటి అనుమతులు లేకుండా చేస్తున్న వైద్యం వల్ల స్వర్ణలత అనే స్థానిక మహిళ ఆరోగ్యం వికటించింది. ఆమెకు చేసిన వైద్యం వికటించడంతో ఇప్పుడు ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. స్టెరాయిడ్ తో కూడిన ఇంజక్షన్ తనకు ఇవ్వడంతోనే వైద్య వికటించినట్లు హైదరాబాద్ డాక్టర్లు తెలిపారని గురువారం మీడియాతో మాట్లాడుతూ ఆర్ఎంపీ డాక్టర్ రవీందర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

தொடர்புடைய செய்தி